అర్హులంందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
హైదరాబాద్ జిల్లా సమీక్ష లో ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్
సంక్షేమ పథకాల అమలులో హైదరాబాద్ జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా…