Take a fresh look at your lifestyle.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక టి(బీ)ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. చెన్నూరు నియోజవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్,పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్,సీనియర్ నాయకుడు రామిడి కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ వార్డు కౌన్సిలర్లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.