యువత విద్యతో పాటు సామాజిక సేవ లక్ష్యంగా ఉండాలి
ముద్ర, ప్రతినిధి సంగారెడ్డి.
తారా ప్రభుత్వ కళాశాల ,ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు మరియు నాలుగు ఆధ్వర్యంలో కల్పకూర్, అంగడిపేట గ్రామాలలో మరియు ఎన్ఎస్ఎస్ 3 ఆధ్వర్యంలో మల్కాపూర్ లో రెండవ రోజు శీతాకాల శిబిరంలో భాగంగా గైడెన్స్ పైన అవగాహన…