యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ
ముద్ర, యాదగిరిగుట్ట :
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శనివారం దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ…