బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీజేపీ ఎప్పుడూ దూరమే..కేంద్రమంత్రి బండి సంజయ్
రేవంత్, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే
ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై చర్యలేవీ..?
ముద్ర, కరీంనగర్ :
ఫార్ములా ఈ-రేసు కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటివరకు కేటీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి బండి సంజయ్…