ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం
– మే డే వేడుకలు ఘనంగా నిర్వహణ
ముద్ర హైదరాబాద్ :
ఫిల్మ్ ఫెడరేషన్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన వల్లభనేని అనీల్ కుమార్ ఈరోజు అధికారికంగా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉదయం జరిగిన ఈ ప్రమాణ స్వీకార…