Take a fresh look at your lifestyle.

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కరీం నగర్ డి ఆర్వో వెంకటేశ్వర్లు ను నిర్మల్ అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.