Take a fresh look at your lifestyle.
Browsing Tag

district administration Telangana

నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర పెబ్బేర్: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి…

ప్రభుత్వ కార్యాలయాల ఫైలు అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  ప్రభుత్వ కార్యకలాపాల ఫైలు ఆన్లైన్ లోనే వేగంగా ఫైళ్ళ పరిష్కారం చూపడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, స్త్రీ, శిశ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 15…

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమవేశ మందిరంలో…

జిల్లాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: జిల్లాను ఆకాంక్షిత స్థితి నుండి ఆదర్శప్రాయ స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో…

బదిలీ అయినా మాట తప్పని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు…

భరత్ చంద్రా చారి కుటుంబానికి ఇదిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి ని గతంలో దత్తత తీసుకున్న…

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ముద్ర, మహదేవపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…

నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బదిలీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కరీం నగర్ డి ఆర్వో వెంకటేశ్వర్లు ను నిర్మల్ అదనపు కలెక్టర్ గా…