Take a fresh look at your lifestyle.

యాదాద్రి కలెక్టర్‌ బదిలీ నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం. హనుమంతరావు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి.
2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటివరకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన హన్మంతరావు దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.