ఆర్థిక.. ఆరోగ్య భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్పెషల్ సర్కారు విప్లవాత్మక నిర్ణయం ప్రతి…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా…