Take a fresh look at your lifestyle.

దుబాయిలో మల్యాల యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య…

మల్యాల, ముద్ర: మండలంలోని మల్యాల చెందిన భోగ సాయి(25) బుధవారం దుబాయిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతుడికి తల్లిదండ్రులు గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. యువకుడు ఉపాధి కోసం 3 నెలల క్రితం దుబాయ్ వెళ్లారు.

డ్యూటీ ముగించు రూముకు తిరిగి రాకపోవడంతో అక్కడ కంపెనీ గాలింపు చర్యలు చేపట్టింది. అల్కుస్ ప్రాంతంలోని హోర్డింగుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సాయి ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

 

Leave A Reply

Your email address will not be published.