Take a fresh look at your lifestyle.

ఘనంగా చత్రపతి జయంతి ….

 

ముద్ర: ఆత్మకూర్ (ఎం):

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఆత్మకూరు మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి మాట్లాడుతూ భారత ముద్దుబిడ్డ, ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి చత్రపతి శివాజీ మారుపేరుగా నిలిచారని ఆమె అన్నారు .ఆత్మకూరులో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శివాజీ యువజన మండలి అధ్యక్ష కార్యదర్శులు మజ్జిగ నరేష్ ,తొండల అనిల్ కుమార్ గౌడ్ మాజీ ,అధ్యక్షుడు కోర మల్లేష్ ,మాజీ ఎంపీటీసీ యాస కవిత, మాజీ సర్పంచులు జన్నాయి కోడె నగేష్, బిసు చందర్గౌడ్ యాస లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ ,బిజెపి పట్టణ అధ్యక్షులు పోతగాని మల్లేష్ గౌడ్, సిపిఐ ,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శులు మజ్జిగ నరసయ్య , రాచమల్ల సత్తయ్య, గుడి కమిటీ చైర్మన్ గుండె గాని ఐలయ్య, అఖిలపక్ష నాయకులు యాస ఇంద్రారెడ్డి ,కోరే బిక్షపతి, బొబ్బల ఇంద్రారెడ్డి, బండారు సత్యనారాయణ, వార్డు సభ్యులు రంగా సంధ్యారాణి, పైళ్ల ప్రసన్న, నోముల రజిత ,బూడిద శేఖర్, ఎలగందుల సైదులు ,గట్టు విశాల్, కోరేళ్ళ అనిల్ ,నేతాజీ యువజన మండలి అధ్యక్షులు డి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.