ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి గ్రామీణభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ యానా యాస్మిన్
ముద్ర, ఆత్మకూరు (ఎం):
ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వి సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ యాన యాస్మిన్ సూచించారు.…