ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…
-10వ తరగతి పరీక్షలో మొదటి బహుమతి 5016, రెండవ బహుమతి 3016.
మోత్కూర్ ముద్ర న్యూస్: మండలం లోని పాటిమట్ల గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాటిమట్ల శివాజీ యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నటువంటి…