Take a fresh look at your lifestyle.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

  • ఐఎన్ఐటియుసి తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఐ ఎన్ ఐ టి యు సి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, పాల డైరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు తిరుపతి గౌడ్, నాయకులు రియాన్, అచ్చంపేట ఐఎన్టీయూ సీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ అచ్చంపేట టౌన్ అధ్యక్షులు గౌస్ బాషా సేవాదళ్ తాలూకా అధ్యక్షులు జగదీష్ పాలమూరు మండల్ అధ్యక్షులు చందు నాయక్ అచ్చంపేట మండలం ఉపాధ్యక్షులు ఐఎన్టీయూసీ మౌలానా ఐ ఎన్ టి సి తాలూకా కార్యదర్శి ఉస్మాన్ వెంకటేష్ రాములు భాస్కర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్టిస్టు జైపాల్ గోపాల్ అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.