సిద్దిపేట అభివృద్ధి పై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి. సిద్దిపేటపై ఎందుకింత…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నెల 22 న నంగునూర్ మండలం నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని…