ఫైర్ సేఫ్టీపై రెండో రోజూ హైడ్రా తనిఖీలు
జీహెచ్ ఎంసీతో పాటు ఇతర విభాగాలతో సంయుక్తంగా చర్యలు
6 షాపులను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్, జనవరి 30:
అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై రెండో రోజూ శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగాయి. GHMC, హైడ్రా, ఫైర్, విద్యుత్…