బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో గ్యాస్ ధరల పెంపు సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, తగ్గిన గ్యాస్ సరఫరాతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని…