సెకండరీ గ్రేడ్ పోస్టుమాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ముద్దసాని వెంకటస్వామి
ముద్ర, ఆత్మకూర్ (ఎం):
యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండల కేంద్రానికి సెకండరీ గ్రేడ్ పోస్టు మాస్టర్ గా ముద్రసాని వెంకటస్వామి బదిలీ అయి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామిని తన క్లాస్ మేట్ మిత్రులు శుక్రవారం పోస్టాఫీస్ లో…