మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
.............................................
మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ విజయెంద్ర బోయి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా…