ఎవరో ఎందుకూ..? దమ్ముంటే నువ్వే పోటీ చేయ్ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్
ఎవరు పోటీ చేసినా నాపైనే సిద్ధిపేట ప్రజల ఆశీర్వాదం
రెండో సారి సీఎం.. రేవంత్ కల
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. తనను ఓడించిన వారికి మంత్రి పదవి…