గ్యారంటీ మోసం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతాం బాకీ కార్డులతో కాంగ్రెస్ మెసం ఆరు గ్యారెంటీల అమలు…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన “బాకీ కార్డులు” ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన…