రూ. 7 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ..1253 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 08:
సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఉన్న 1253.8 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా ఆదివారం కాపాడింది. దీని విలువ రూ. 7 కోట్ల విలువ ఉంటుందని అంచనా. చక్రపురి కాలనీ సంక్షేమ సంఘం…