Take a fresh look at your lifestyle.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా గురువారం 10, 25, 32 వార్డులలో ప్రారంభించారు.
కమిషనర్ మున్సిపల్ జి. రామలింగం, కౌన్సిలర్లు బింగి నరేష్, బెండె స్వరూప లాల్ రాజు, బర్రె సంఘవి కరుణాకర్, పాల్త్య వెంకటేష్ జంగిటి వినోద్ కుమార్, బొంతల నర్సింగ్ రావు, తుమ్మేటి పాండు, జాలిగం విగ్నేశ్, సుదగాని సరిత రాజు, సరగడ రాజ్యలక్ష్మి అమర్ మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.