ఐజేయూ అధ్యక్షుడిగా బల్విందర్ జమ్మూ.. ఏకగ్రీవంగా ఐజేయూ కార్యవర్గ ఎన్నికలు!
సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్
ఐజేయూ ఉపాధ్యక్షుడుగా వై నరేందర్ రెడ్డి
కార్యవర్గ సభ్యులుగా కే సత్యనారాయణ, నగునూరి శేఖర్
ముద్ర , విజయవాడ :
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం…