మహాశివరాత్రి పర్వదినమున శివాలయలొ ప్రత్యేక పూజలొ పాల్గొన్న జనసేన నాయకుడు : ముమ్మారెడ్డి ప్రేమ కుమార్*
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి మహాశివరాత్రి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి : మహాశివరాత్రి సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఎవిబి పురం లోని శ్రీశ్రీ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ లక్ష్మి నారాయణ, కాలనీ ప్రెసిడెంట్ సింహాద్రి ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ప్రత్యేక పూజలొ పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమములో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.