Take a fresh look at your lifestyle.

కరాటే పోటీలలో మెదక్ విద్యార్థుల ప్రతిభ చాంపియన్షిప్ కైవసం

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబరచారని కరాటే మాస్టర్ దినాకర్ తెలిపారు. మెదక్ లో రాష్ట్రస్థాయి కరాటే పోటీల ను రెంజుకి షోతోకన్ కరాటే, నగేష్ మాస్టర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలకు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మెదక్ పట్టణానికి మొత్తం 114 పాయింట్స్ తో చాంపియన్గా నిలిచారు. మెదక్ పట్టణ కేంద్ర విద్యార్థులు దక్షిక, సహస్ర, సాయిశమీక్ష, అనన్య, జయశ్రీ, సాన్విక, విలసిని, బాయ్స్ విభాగంలో విహాన్, ఈశ్వర్ చంద్ర, నాగాక్షిత్, కృతిక్, కౌషిక్, శ్రీయస్, శివాన్స్, త్రీజల్, రానవీర్, సాయి చరణ్, విహాన్ లు 20 గోల్డ్ మెడల్స్ సాధించారు.

Leave A Reply

Your email address will not be published.