Take a fresh look at your lifestyle.

ఛత్తీస్ ఘడ్ చరిత్రలో మరో అత్యంత భారీ ఎన్ కౌంటర్…

  • బస్తర్ డివిజన్ ఊసూరు బ్లాక్ లో మావోయిస్టు పార్టీ కి భారీ నష్టం
  • బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ – మారేడు బాక అటవీ ప్రాంతం ఎన్ కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మృతి.
  • ఇటీవల కాలంలో ఇదే అత్యంత భారీ ఎన్కౌంటర్…
  • మావోయిస్టు పార్టీ కి పెద్ద ఎదురు దెబ్బ….
  • 100 మందికి పైగా ఉన్న మావోయిస్టు దళాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు..
  • అన్ని వైపులా దిగ్బంధం చేసి ముందుకు దూసుకుపోతున్న భద్రతా బలగాలు..
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • భారీ గా కొనసాగుతున్న ఎదురు కాల్పులు..
  • జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న
  • కోబ్రా, సీ ఆర్ పీ ఎఫ్, (CRPF), ఎస్ టీ .ఎఫ్ (STF)., డి ఆర్ జీ (DRG ) మూడు జిల్లాల పోలీసుల జాయింట్ ఆపరేషన్..
  • ఆపరేషన్ లో పాల్గొన్న బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల భద్రతా బలగాలు..

Leave A Reply

Your email address will not be published.