Take a fresh look at your lifestyle.

అల్లాదుర్గంలో చిరుత సంచారం….

 

ముద్ర ప్రతినిధి
ఫిబ్రవరి 9. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 161 నేషనల్ హైవేచిరుత పులి కలకలం రేపింది. మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబి చౌరస్తా వద్ద చిరుత పులి సంచరిస్తూ గ్రామస్తుల కంటపడింది. సోమవారం రాత్రి 8:30 ప్రాంతంలో పులి అగుపించడంతో దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఎవరికి ఎలాంటి హాని తల పెట్టకుండా వాహనాల శబ్దానికి పారిపోయింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు..

Leave A Reply

Your email address will not be published.