Take a fresh look at your lifestyle.

ప్రతి మహిళా బాధ్యతగా మొక్కలు నాటాలి : చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
ప్రతి మహిళా బాధ్యతగా మొక్కలు నాటాలని చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం భువనగిరి చెరువు కట్ట వద్ద గల 14 ఎకరాల ఎస్ ఎల్ ఎన్ ఎస్ అర్బన్ పార్క్ ఓపెన్ స్పేస్ లో అమృత్ మిత్ర విమెన్ ఫర్ ట్రీస్ ఆమె మొక్కలు నాటారు. వార్డు సభ్యులు జాలిగం విగ్నేష్, టి.ఎం.సి శ్యామల, సి ఓ సువర్ణ, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.