Take a fresh look at your lifestyle.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ….

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
మండలంలోని తాజ్ పూర్ గ్రామ ఎంపి యుపిఎస్ పాఠశాలలో స్వపరిపాల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సామజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి నరేందర్ ,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, ఎఎఎంసి చైర్మన్ వరిగంటి రమ్య, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి, బీట్కూరి మహేష్, వరిగంటి మానస, షేక్ అహ్మద్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.