ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక పెళ్లికి హాజరయ్యే నిమిత్తం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూర్ ఆర్డీవో కే. అనిత ఇతర అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.

