ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మహనీయుల జయంతి ఉత్సవాల సందర్బంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా సంక్షేమ అధికారి సాహితి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ జోతిర్వమై, ఎ ఎస్ డబ్ల్యూఓ సుమంత్, వార్డెన్ శైలజ, ఆనంద్, విశ్వనాథం, సైదులు, జహంగీర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇటకాల దేవేందర్, శివ లింగం, కర్తల శ్రీను, బట్టు రాంచంద్రయ్య, బర్రె జహంగీర్, నర్సింహా, రవి వర్ధన్, శంకర్, రామ కృష్ణ, కుతడి సురేష్ పాల్గొన్నారు.