Take a fresh look at your lifestyle.
Browsing Tag

Collector Deepak Tiwari

వసతి గృహలలో నాణ్యమైన భోజనం పారిశుద్యంపై దృష్టి సారించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వసతి గృహాలలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సంక్షేమ వారోత్సవాల…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల సేవలను అందించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాతా శిశు సంరక్షణ, గర్భవతులకు అన్ని రకాల సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సమస్యలను గుర్తించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో బాగంగా మండల స్తాయిలో మండల సభలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల…

సీఎం కు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక పెళ్లికి హాజరయ్యే నిమిత్తం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి,…

నాణ్యమైన ఆహరంతోనే మెరుగైన జీవనం -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆహారంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దిపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ దీపక్ తివారి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన “ప్రజావాణి” కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు…

ఆన్ లైన్ ద్వారానే ఇసుక అనుమతులు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జిల్లాలో ఇసుక…

పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. 

 ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పదవ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శనివారం పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని…

ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్దే బాధ్యత ప్రజాప్రతినిధులదే -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ఐదు రోజులపాటు మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సి భవనంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు…