ప్రజావాణికి 119 పిర్యాదులు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రజావాణిలో 119 దరఖాస్తులు స్వీకరణ
ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కొరకు వస్తారని, వారి ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వరమే పూర్తి…