Take a fresh look at your lifestyle.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి -అదనపు కలెక్టర్ గా ఉమా శంకర్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ టివారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ ప్రతిక్ జైన్ నారాయణ పేట్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఉమా శంకర్ ను వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అదనపు కలెక్టర్ ఉమా శంకర్…

Leave A Reply

Your email address will not be published.