Take a fresh look at your lifestyle.
Browsing Category

Vikarabad

ఇందిరమ్మ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్

తాండూరు, ముద్ర ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు బుధవారం తెల్లవారు జామున కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ…

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘ నేతలు

ముద్ర, తాండూర్ ప్రతినిధి : ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా చాలా వెనుకబడి అట్టడుగు స్థానంలో ఉన్న కుమ్మర కులస్తులను రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు మారుతి పేర్కొన్నారు. ఆదివారం రోజున…

సంగమేశ్వర దేవాలయా అభివృద్ధికి చేతనందిస్తా- తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : తాండూర్ నియోజకవర్గం లోని యాలాల్ మండలం కోకట్ గ్రామ శివారు నుండి సంగమేశ్వర దేవాలయం వరకు రూ.2.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి…

మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

. బాలింత శరీరంలో కాటన్ మరిచిపోయి కుట్లు వేసిన వైనం . వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల అగ్రహం ముద్ర, తాండూర్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో డెలివరీ కోసం…

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య . జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లోనే అపార అనుభవం గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. గురువారం రోజున తాండూర్ పట్టణంలోని నెంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలలో…

నూతన వధూవరులను ఆశీర్వదించినఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

ముద్ర, తాండూర్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలోని పలువురు శ్రేయోభిలాషుల, సన్నిహితుల వివా వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ బంధువుల వివాహ వేడుకలో, వెంకొంబ గార్డెన్ లో కరణ్…

ప్రభుత్వ పాఠశాలలు సమాజ మార్పుకు పునాదులు-తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లాతాండూర్ పట్టణంలోని ఎస్ వి ఆర్ పంక్షన్ హాల్ లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాలలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య…

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం-. తాండూర్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్

ముద్ర, తాండూర్ ప్రతినిధి : పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా సముచిత స్థానం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తెలిపారు. బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపల్…

24 గంటల్లోగా వడ్లు కొనకపోతే మీ సంగతి చూస్తాం : కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి…

యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం…

జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : తాండూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జన గణన -2027 ను తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మ్యాపింగ్, నెంబరింగ్ చేసే…