ముద్ర, తాండూర్ ప్రతినిధి :
తాండూర్ పట్టణంలోని పలువురు శ్రేయోభిలాషుల, సన్నిహితుల వివా వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ బంధువుల వివాహ వేడుకలో, వెంకొంబ గార్డెన్ లో కరణ్ కోట్ వాస్తవ్యులు ప్రభునాథ్ కుమార్తె వివాహ వేడుకలో, ఎన్ ఎం ఫంక్షన్ లో మిట్ట భాస్పల్లి వాస్తవ్యులు రవికుమార్ వివాహ వేడుకలో, వినాయక ఫంక్షన్ లో మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ రవి సిండే సోదరుని కూతురు వివాహ వేడుకలో, ఆర్యవైశ్య లో రాంచందర్ సోదరుని వివాహ వేడుకలో, ఏ ఆర్ గార్డెన్ లో బంటు మల్లప్ప బంధువుల వివాహ వేడుకలో, భవాని ఫంక్షన్ హాల్ లో ఖానాపూర్ సర్పంచ్ కుమారుడు, యువ నాయకుడు ప్రవీణ్ వివాహ వేడుకలో మరియు చంద్రవంచలో శ్రీకాంత్ వివాహ వేడుకలో, జీవన్గీ గ్రామంలో మాజీ సర్పంచ్ రాములు మనవడి వివాహ వేడుకలో, లక్ష్మినారాయణ వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.