నూతన వధూవరులను ఆశీర్వదించినఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
ముద్ర, తాండూర్ ప్రతినిధి :
తాండూర్ పట్టణంలోని పలువురు శ్రేయోభిలాషుల, సన్నిహితుల వివా వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ బంధువుల వివాహ వేడుకలో, వెంకొంబ గార్డెన్ లో కరణ్…