ముద్ర, తుంగతుర్తి….
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామం లో కంఠమహేశ్వర స్వామి సూరమాంబ కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ మాజీ తుంగతుర్తి వైస్ ఎంపీపీ శ్రీశైలం, డీలర్ వెంకన్న, గుండ గానిరాము, వీరమల్లు, లతోపాటు పలువురు గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.