శ్రీ కంఠ మహేశ్వర స్వామి సూరమాంబ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో గౌడ కులస్థుల ఆరాధ్య దైవ్యం శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మహోత్సవంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని…