Take a fresh look at your lifestyle.

శ్రీ కంఠ మహేశ్వర స్వామి సూరమాంబ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో గౌడ కులస్థుల ఆరాధ్య దైవ్యం శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మహోత్సవంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గుడి నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, చందుపట్ల సింగిల్ విండో మాజీ చైర్మన్ భల్గూరి మధుసూదన్ రెడ్డి, మండల ప్రధానకార్యదర్శి నీల ఓంప్రకాశ్ గౌడ్, మాజీ ఎంపీపీలు సుబ్బురు బీరు మల్లయ్య, అతికం లక్ష్మి నారాయణ గౌడ్, కేశపట్నం రమేష్, భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జక్కా రాఘవేందర్ రెడ్డి, చందుపట్ల సర్పంచ్ కంకల లలిత కిష్టయ్య, సర్పంచ్ లు ర్యాకల సంతోష శ్రీనివాస్, కటిక జంగయ్య, గౌడ సంఘం అధ్యక్షులు అంతరి దానయ్య గౌడ్, పెద్ద గౌడ్, దంతూరి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు నీల అశోక్ గౌడ్, దంతూరి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్నం పాండు, పుట్ట వీరేష్ యాదవ్, సుబ్బురు రమేష్, జమ్ముల రమేష్, విశ్వజిత్ ఠాకూర్ సింగ్, దంతూరి నాగభూషణం గౌడ్, దంతూరి దామోదర్ గౌడ్, దంతూరి మురళీధర్ గౌడ్, సోలిపురం నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.