Take a fresh look at your lifestyle.

మెదక్ డీఆర్ఓగా అంబదాస్ రాజేశ్వర్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా జి.అంబదాస్ రాజేశ్వర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేశ్వర్ గతంలో మెదక్ ఆర్డీవోగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల ముందు ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.