Take a fresh look at your lifestyle.

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొలుపుల కమలాకర్ నామినేషన్

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొలుపుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాదులు నాగారం అంజయ్య, వంగేటి విజయభాస్కర్ రెడ్డి, శెట్టిగారి శ్రీకాంత్ బలపరిచారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వివి గౌడ్, పి లింగారెడ్డి, గోదా వెంకటేశ్వర్లు, గవర్నమెంట్ ప్లీడరు చందుపట్ల రజనీ, బుగ్గ జయ, డి హరిప్రియ, కుక్కదువ్వు కృష్ణ, కుక్కదువ్వు సోమయ్య, ఉపాధ్యక్షులు రేణుక, శంకర్ గౌడ్, బాల మల్లేష్, ఎన్ విద్యా సాగర్, ఐలయ్య, సుధాగాని రవి, గాజుల భద్రయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.