Take a fresh look at your lifestyle.

18 నుండి జిల్లాలో యువజన వారోత్సవాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో ఈ నెల 18 నుండి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న “ఫిట్ & ఆక్టివ్ తెలంగాణ మారాథోన్ & ఫిసికల్ లీటరసీ ”మండల స్థాయి లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి లో రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, భువనగిరి నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. నిర్వహించే వివిద కార్యక్రమాలకు అధిక సంఖ్య లో క్రీడ ప్రతినిధులు, యువత పాల్గొన వలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.