Take a fresh look at your lifestyle.
Browsing Tag

anurag jayanthi

18 నుండి జిల్లాలో యువజన వారోత్సవాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో ఈ నెల 18 నుండి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న “ఫిట్ & ఆక్టివ్ తెలంగాణ…

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు తొందరగా అందుబాటులోకి తేవాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు తొందరగా అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రంథాలయంలోని…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

అభివృద్ధిలో జిల్లాను ముందు ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లపై ఉంది : ప్రభుత్వ…

ముద్ర, ప్రతినిధి భువనగిరి : ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పై పూర్తి అవగాహన చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గ్రామాలలో, వార్డులలో అందించి జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, వార్డు…

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి…