Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునికి డాక్టరేట్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్  డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ పై పరిశోధన చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందినారు.ఈ సందర్బంగా డాక్టరేట్ పొందిన అనంతుల రవీందర్ ను పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.