Take a fresh look at your lifestyle.

జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన టీజీఆర్ఎస్ఏ నాయకులు.

 

ముద్ర, గద్వాల:

రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, జనరల్ సెక్రటరీ అజిత్ కుమార్, యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.