జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన టీజీఆర్ఎస్ఏ నాయకులు.
ముద్ర, గద్వాల:
రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, జనరల్ సెక్రటరీ అజిత్ కుమార్, యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్…