జగిత్యాలలో ఘనంగా కళాశ్రీ ఉగాది పురస్కారాలు… పలువురు కళాకారులకు పురస్కారాలు అందజేత..
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం జగిత్యాల అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో స్థానిక దేవిశ్రీ గార్డెన్స్ లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర కళాశ్రీ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.…